Description from extension meta
PowerPoint ప్రెజెంటేషన్లను సృష్టించండి, సవరించండి మరియు భాగస్వామ్యం చేయండి. నిజ సమయంలో ఇతరులతో కలిసి పని చేయండి.
Image from store
Description from store
Office ఆన్‌లైన్ అత్యంత సాధారణ Office విశేషాంశాలను మరియు నిజ సమయ సహ రచన సామర్థ్యాలను సంయుక్తం చేస్తుంది కావున పాఠశాలలో ఉండే మరియు ఇంట్లో ఉండే బృందాలు భాగస్వామ్య పత్రాలు, ప్రెజెంటేషన్‌లు మరియు స్ప్రెడ్‌షీట్‌ల్లో కలిసి పని చేయవచ్చు.
Office ఆన్‌లైన్ మీ డెస్క్‌టాప్‌పై వ్యవస్థాపించిన Office అనువర్తనాలతో కూడా పని చేస్తుంది, కాబట్టి మీకు నచ్చిన విధంగా పని చేయవచ్చు. నిజ సమయ సహ రచనతో క్రియాశీలంగా కలిసి పని చేయడానికి Office ఆన్‌లైన్‌ను ఉపయోగించండి, లేదంటే మీరు ఇప్పటికే Office కలిగి ఉంటే, మీ PC లేదా Macలో వ్యవస్థాపించిన Word, PowerPoint మరియు Excel అనువర్తనాల యొక్క పూర్తి శక్తితో పనిని కొనసాగించండి.
ప్రారంభించడం సరళం;
• ఆన్‌లైన్‌లో లేదా Office యొక్క డెస్క్‌టాప్ సంస్కరణతో పత్రాలను, స్ప్రెడ్‌షీట్‌లను మరియు ప్రెజెంటేషన్‌లను సృష్టించండి
• వాటిని ఆన్‌లైన్‌లో ఉండే OneDriveలో సేవ్ చేయండి
• నిజ సమయంలో కలిసి పని చేయడానికి ఇతరులతో భాగస్వామ్యం చేయండి
Statistics
Installs
2,000,000
history
Category
Rating
3.6757 (2,020 votes)
Last update / version
2016-10-04 / 2.0
Listing languages