Bing శోధన మరియు హోమ్ పేజీ icon

Bing శోధన మరియు హోమ్ పేజీ

Extension Actions

CRX ID
dbjdfcppoldjlhknlcolmbockijbfomd
Description from extension meta

Microsoft Bing ను మీ డిఫాల్ట్ హోమ్ పేజీ మరియు డిఫాల్ట్ శోధన ఇంజిన్ గా సెట్ చేసుకోండి.

Image from store
Bing శోధన మరియు హోమ్ పేజీ
Description from store

తాజా వార్తలు, వినోదం, క్రీడలను పరిశీలించడానికి మీ హోమ్ పేజీని Bing.com కు సెట్ చేసి, Microsoft Bing తో శోధించడానికి ఆన్ చేయండి.

శీఘ్ర శోధన ఫీచర్‌తో వెబ్‌లో మరింత వేగంగా శోధించండి. ఇది చాలా సులభం, ఏదైనా వెబ్‌సైట్‌కి వెళ్లి, మీరు చూడాలనుకుంటున్న టెక్స్ట్ హైలైట్ చేయండి. కేవలం ఒక క్లిక్‌తో, Bingలోని మీ శోధన ఫలితాలు మీకు కనిపిస్తాయి.